Category: మంచి చిత్రాలు

V for Vendetta [2005] – నవ విప్లవ స్పూర్తి

దేశం కోసం ఏం చేస్తారు? అనాధ పిల్లలని దత్తతు తీసుకుంటారా? ధన సహాయం చేస్తారా? ఒక గ్రామాన్ని అభివృద్ధి చేయగలరా? వీటన్నిటికి అందని స్థాయిలో దేశాన్ని కాపాడడానికి తీవ్రవాది అవ్వగలరా? ఎవ్వరూ చేయలేని సాహసం చేయగలరా? అధికారాన్ని చేతులోకి తీసుకుని సమాజాన్ని మార్చగలరా? ఇటువంటి విపరీత ఆలోచనలకు కళను చేకూర్చి, చరిత్రను జోడించి, ప్రతి తరం వారికి స్పూర్తినందించేలా తీసిన చిత్రం – V for Vendetta. కథ “Remember, remember the 5th of November.…

By సాహిత్య లోకం 21 Jun 2019 Off

Coco [2017] – సంగీతం, ఆత్మల లోకం, ఓ కుక్క…

సంగీతం ఓ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసాయి, పాదరక్షలు ఆ కుటుంబాన్ని కాపాడాయి… ముఖ్య కథ సంగీతాన్ని, పాదరక్షలని పోల్చడంతో ఆ కుటుంబానికి సంగీతం అంటే ఎంత అసహ్యమో తెలియజేస్తాడు Lee Unkrich [Director].  ఆ అసహ్యం వెనుక ఉన్న కథను, ఆ కుటుంబానికి చెందిన పిల్లవాడు ఓ కథ రూపంలో చెప్తాడు. Imelda అనే ఆమె సంగీతకారుడ్ని పెళ్లి చేసుకుని Coco అనే అమ్మాయికి జన్మనిస్తుంది. కూతురు పెరుగుతున్నా అతడు సంగీతం మీద ఇష్టంతో ఇంటి నుండి…

By సాహిత్య లోకం 22 Mar 2019 Off

96 – ప్రేమే జీవితం |Vijay Sethupathi, Trisha Krishnan

ప్రేమ ఒక కావ్యం ప్రేమ ఒక జ్ఞాపకం ప్రేమ ఒక జీవితం ఇటువంటి మాటలు ఈ రోజుల్లో చెప్తే, పాత చింతకాయ పచ్చడి అని ఆ మాటలని, వాటితో ఆ మాటలు చెప్పిన వ్యక్తిని కూడా బయటకి విసిరేస్తారు. ప్రేమ ఒక అవసరం అని అత్యధిక శాతం మంది భావించే ఈ రోజుల్లో దర్శకుడు ప్రేమ్ కుమార్; పాత పచ్చడి రుచి ఎంత గొప్పగా ఉంటుందో తెలియజేయడానికి తీసిన ఓ మధురకావ్యం 96. 96 కథ ఆకర్షణ…

By సాహిత్య లోకం 30 Jan 2019 Off