సాహిత్య లోకానికి స్వాగతం…

sahitya lokam home page

నైజీరియా దేశపు యోరుబా థియేటర్

ప్రపంచవ్యాప్తంగా ఏ దేశంలోనైనా నాటకాలు మరియు మతాచారాలు విడదీయలేనివిగా ఉంటాయి. గ్రీకు, సంస్కృతం మరియు ఇంగ్లీషు నాటకాలు అన్నీ కూడా మతం, పండుగలు మరియు ఆచారాల నుండి స్ఫూర్తిపొందినవిగా లేదా ఉద్భవించినవిగా ఉన్నాయి. నైజీరియాలోని యోరుబా ప్రదర్శనల గురించి కూడా ఇదే విధంగా చెప్పొచ్చు; యోరుబా థియేటర్ (Yoruba theatre)లో అక్కడి దేశపు ప్రజలు యొక్క సంప్రదాయాలను నాటకరంగం మీద ప్రతిబింబిస్తారు. యోరుబా థియేటర్ అనేది రంగురంగుల దుస్తులు, సంగీతం, డ్రమ్మింగ్ మరియు మైమ్‌ల కలయికగా ఉంటుంది.…

By సాహిత్య లోకం 17 May 2022 Off

కబీరు – దిగంబర రహస్యం – కవిత

దిగంబరుడవై తిరిగినా, జంతు చర్మము ధరించినా, నీలోని రాముని చూడకున్న ప్రయోజనమేమి? యోగి కోరు సంగమము భూతలమున సంచరించుట వలన వచ్చిన, వనాన జింక చేయు సంచరణ దానిని అమరము చేయదా? బోడి గుండు చేసిన ఆధ్యాత్మిక సాఫల్యమొచ్చునన్న, స్వర్గమంత గొర్రెలతో నిండి యుండునే. ప్రత్యుత్పత్తి చేయకుండ విత్తునాపిన, స్వర్గమందు నీకు చోటు దొరకునైతె, నపుంసకులే చేరెదరుగదా ప్రధమస్థానమున. కబీరు వాక్కు ఇది లక్ష్యపెట్టు సహోదరా, రాముని నామము లేకున్న ఎటుల సాధ్యము ఆత్మజ్ఞానము ప్రాప్తించుట? పదిహేనవ…

By సాహిత్య లోకం 11 Jan 2020 Off

జైలు గోడలు – కథా రచన పోటీ [2019] ప్రథమ స్థాన గ్రహీత

జైలు గోడలు – సమాజంలో, మనసులో ఏర్పరుచుకున్న కానరాని ఇనుప గోడలకు నిలువుటద్దం… శుక్రవారం, జూన్ 1, 07 : 20 నిమిషములు “ఫస్ట్ నేను వెళ్తాను రవి…” “లేదు..లేదు.. నేను వెళ్తాను మధు…” ఇలా వాళ్ళు గొడవ మొదలుపెట్టి పావుగంట పైన అయింది. ఇప్పట్లో ఇది తేలేలా లేదు అన్నట్టు, వాతావరణంలో గాలి అసలు లేదు. కాసేపటికి రవి ఆపేసి “అది సరే కానీ నువ్వు తీసిన గొయ్యి ఎక్కడ?” అని అడిగాడు. దానితో మధు…

By సాహిత్య లోకం 21 Dec 2019 Off

ఓర్ఫియస్ మరియు యురిడిసి ల ప్రేమ గాథ

గ్రీకు పురాణగాథలలో ఓర్ఫియస్ మరియు యురిడిసి ల ప్రేమ గాథ ఎంతో ప్రసిద్ధి చెందినది. ఈ కథను ఎన్నో విధాలుగా ప్రపంచమంతా ప్రచురణలో ఉండగా, ఒవిడ్ వ్రాసిన “మెటామోర్ఫోసిస్” అనే మహాకావ్యంలోని కథ అత్యంత ప్రాధాన్యత పొందినది. ఈ మెటామోర్ఫోసిస్ మహాకావ్యంలో పదవ మరియు పదకుండవ పుస్తకంలో ఓర్ఫియస్ గురించి సవివరంగా వ్రాస్తాడు ఒవిడ్. ఓర్ఫియస్, ప్రసిద్ధ కవి మరియు సంగీతకారుడు. అతడు సంగీతంతో దేనినైనా మంత్రముగ్దుని చేయగల సామర్థ్యం గలవాడు. ఒక సారి లైర్ [వీణ…

By సాహిత్య లోకం 30 Oct 2019 Off

చందమామ వ్యవసాయం – చంద్రుడు యొక్క స్నేహభావం

ప్రాచీన భరత ఖండమున, అన్ని రాజ్యములకు కేంద్రముగా “కరాళము” అను రాజ్యము. ఆ రాజ్యమును, ఎన్నో సంవత్సరాలు సుభిక్షంగా పాలించి, కీర్తి గడించిన రాజు నిర్వికల్పుడు. ఆయన రాజ్యాధికారం చేపట్టినప్పటి నుండి కరాళమే కాక, ఇతర రాజ్యములతో కూడా సాన్నిహిత్యము పెంచుకుని, భరత ఖండమును ఐక్యము చేయ ప్రయత్నం చేశారు. మహాజ్ఞాని అయిన, నిర్వికల్పుని రాజ్యాన్ని ముక్కోటి దేవుళ్ళు ఎల్లప్పుడూ వీక్షిస్తూ, ఎటువంటి కష్టం రానివ్వకుండా తమ దీవెనలతో కాపాడేవారు. అటువంటి రాజ్యంలో అనుకోని సమయం, అనుకోని…

By సాహిత్య లోకం 5 Oct 2019 Off