Tag: V for Vendetta review

V for Vendetta [2005] – నవ విప్లవ స్పూర్తి

దేశం కోసం ఏం చేస్తారు? అనాధ పిల్లలని దత్తతు తీసుకుంటారా? ధన సహాయం చేస్తారా? ఒక గ్రామాన్ని అభివృద్ధి చేయగలరా? వీటన్నిటికి అందని స్థాయిలో దేశాన్ని కాపాడడానికి తీవ్రవాది అవ్వగలరా? ఎవ్వరూ చేయలేని సాహసం చేయగలరా? అధికారాన్ని చేతులోకి తీసుకుని సమాజాన్ని మార్చగలరా? ఇటువంటి విపరీత ఆలోచనలకు కళను చేకూర్చి, చరిత్రను జోడించి, ప్రతి తరం వారికి స్పూర్తినందించేలా తీసిన చిత్రం – V for Vendetta. కథ “Remember, remember the 5th of November.…

By సాహిత్య లోకం 21 Jun 2019 Off