Tag: save telugu

మూడవ వ్యాసం – తెలుగు భాషా దినోత్సవం, ఇతిహాసాలు, మాధ్యమాలు

భారతదేశంలో ఎన్నో రాష్ట్రాలు ఉన్నప్పటికీ ఆయా రాష్ట్రాలకు  ఆయా విధముగా రాష్ట్రాలకు పేరులు పెట్టి పిలవడం జరుగుతుంది. కానీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు మాత్రమే తెలుగు రాష్ట్రాలుగా పిలవడం జరుగుతుంది. ఎందుకంటే తెలుగు భాష ఔన్నత్యం అంత గొప్పది. దురదృష్టం ఏంటంటే ఈ కాలంలో చాలా మంది పిల్లలు అమ్మమ్మ, తాతయ్య చెప్పే కథలు కూడా చెప్పే అర్ధం చేసుకోలేని స్థితిలో ఉన్నారు. తెలుగులో మాట్లాడితే ఎక్కడ చదువు రాని వారిగా చూస్తారో? అనే ఒక ఆలోచన…

By సాహిత్య లోకం 15 Sep 2019 Off

రెండవ వ్యాసము – సాంకేతిక అనుసంధానమే “తెలుగు భాష” కు రక్షణ ఛత్రం

1. శాస్త్రం + సాంకేతికత <=> తెలుగు             21 వ శతాబ్దం అద్భుతాలకు నిలయం. సాంకేతికతకు ఆలవాలం. అసాధ్యమే సుసాధ్యంగా చేస్తోంది ప్రయాణం. ఈ ప్రస్థానంలో  సాంకేతికత (Technology) ఉరకలేస్తుంది. ఇందులో ఏ భాషైనా కొట్టుకు పోవాల్సిందే. కొన్ని కొట్టుకు పోతున్నాయి. మరికొన్ని దానితో కలిసి పరుగులు పెడుతున్నాయి. మరి మన తెలుగు భాష? ఏం చేయాలనే ఆలోచనలో ఉంది. ఆ ఆలోచనలోంచి బయటకు రావాలి. నేటి సాంకేతిక సమాజంతో సమానంగా పరుగు పెట్టాలి. అలా…

By సాహిత్య లోకం 15 Sep 2019 Off